రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ మినహాయింపు పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేవీ సీఫుడ్స్ కేసులో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుని ప్రభుత్వం ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని మినహాయింపు కోరింది. దీనిపై విచారించిన సీజేఐ ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్ కొట్టివేసి.. లక్ష జరిమానా విధించింది.
ఇదీ చదవండీ.. Camera in bathroom : జూబ్లీహిల్స్లో దారుణం... మహిళల బాత్రూమ్లో కెమెరా