ETV Bharat / city

రాష్ట్ర ఓటర్ల జాబితా వెల్లడి: అతివలదే ఆధిపత్యం - ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు 2020

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్‌ ఈ వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

ap voters list
ap voters list
author img

By

Published : Feb 14, 2020, 5:19 PM IST

Updated : Feb 14, 2020, 5:45 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య లక్షా 63వేల 30 అని వెల్లడించింది.

ఓటర్లు సంఖ్య
పురుషులు 1,97,21,514
మహిళలు2,02,4378
ఎన్‌ఆర్‌ఐ 7436
ట్రాన్స్‌జెండర్లు 4066
మొత్తం 3,99,37,394

ఎన్నికల నిర్వహణకు 45,836 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్‌ వివరాలు వెల్లడించారు.

ఇదీ చదవండి

సీఎం జగన్​కు జైలు భయం పట్టుకుంది: నారా లోకేశ్

Last Updated : Feb 14, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.