ETV Bharat / city

రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద ఉద్రిక్తత

author img

By

Published : Jan 20, 2021, 3:54 PM IST

Updated : Jan 20, 2021, 4:20 PM IST

గుంటూరులోని రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సిస్​ రోడ్డుపైకి రైతులు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

protests at amaravthi
సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద ఉద్రిక్తత

గుంటూరులోని రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. లింగాయపాలెం వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపైకి అనుమతి లేదంటూ... బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు.

రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద ఉద్రిక్తత

ఇదీ చదవండి: పోరాటం @ 400వ రోజు.. అమరావతి కోసం పోరు ఆగదన్న రైతులు

Last Updated : Jan 20, 2021, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.