తెలంగాణలో బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. కరీంనగర్లో 2018 ఫిబ్రవరి 26న నిందితుడు రాజ్‌కుమార్‌ను బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో న్యాయస్థానం నిందితుడికి రూ.6వేల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఇదీ చూడండి: పిల్లలతో సహా విషం తాగిన తల్లి.. కుమార్తె మృతి