ETV Bharat / city

ఆస్ట్రేలియాలో అమరావతికి మద్దతుగా తెలుగు విద్యార్థుల నిరసన - latest news of amaravathi

అమరావతి రైతులు రాజదాని కోసం చేస్తున్న ఉద్యమం 250వ రోజుకు చేరింది. వీరికి మద్దతు తెలుపుతూ ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని జై అమరావతి అంటూ నినదించారు.

telugu students protest at austraila support to amaravathi protests

author img

By

Published : Aug 23, 2020, 4:08 PM IST

అమరావతి ఉద్యమానికి ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు మద్దతు తెలిపారు. కాన్‌బెర్రాలోని పార్లమెంట్‌ ముందు తెలుగు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.అభివృద్ధి చెందిన దేశాలను ఉదాహరణగా తీసుకోవాలే కానీ...ఆఫ్రికా లాంటి దేశాలను చూపిస్తూ మూడు రాజధానులు ఏర్పాటు చేయటం తగదని సూచించారు.

ఆస్ట్రేలియాలో అమరావతికి మద్దతుగా తెలుగు విద్యార్థులు నిరసన

ఇదీ చూడండి

తుళ్లూరు: 250వ రోజూ ఉద్ధృతంగా అమరావతి ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.