ETV Bharat / city

సివిల్స్-2020 ఫలితాలు... సత్తా చాటిన తెలుగు విద్యార్థులు - సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు తేజం

అఖిల భారత సర్వీసుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన.. సివిల్స్‌-2020 ఫలితాల్లో(upsc result 2020) తెలుగు రాష్ట్ర యువత(upsc result 2020 topper list) సత్తా చాటారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీజ మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు సాధించారు. ఆమె స్వస్థలం వరంగర్‌ జిల్లా కాగా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు ఏకకాలంలో సన్నద్ధమవ్వటం వల్ల తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినట్లు శ్రీజ స్పష్టం చేశారు.

సివిల్స్-2020 ఫలితాలు
సివిల్స్-2020 ఫలితాలు
author img

By

Published : Sep 24, 2021, 10:17 PM IST

సివిల్స్-2020 ఫలితాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.