ETV Bharat / city

కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో చెన్నై తాగునీటి కమిటీ సమావేశం.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాలు - krmb meeting in chennai

కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో చెన్నై తాగునీటి కమిటీ సమావేశం

author img

By

Published : Dec 23, 2021, 1:14 PM IST

Updated : Dec 23, 2021, 8:28 PM IST

13:12 December 23

meeting

Chennai drinking water committee meeting : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో చెన్నై తాగునీటి కమిటీ.. వర్చువల్​గా సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జలాల నుంచి చెన్నై తాగునీటి కోసం 15 టీఎంసీలు సరఫరా చేసే విషయాన్ని ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 23, 2021, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.