తెలంగాణలో కొత్తగా మరో 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. మహమ్మారితో చికిత్స పొందుతూ... మరో 27(మొత్తం 2,955)మంది మృతి చెందారు. రాష్ట్రంలో 44,985 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్ మల్కాజిగిరిలో 239, రంగారెడ్డిలో 326, ఖమ్మంలో 151 పాజిటివ్‌లు నిర్ధరణ అయ్యాయి. తాజాగా కరోనా నుంచి 5,892(మొత్తం 4,74,899) మంది కోలుకున్నారు. మరో 50,969 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా కేసులు... 27 మంది మృతి - covid deaths in telangana
తెలంగాణలో కొత్తగా మరో 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది.