ETV Bharat / city

తెలంగాణ: 24 గంటల్లో 2012 పాజిటివ్ కేసులు - తెలంగాణ: 24 గంటల్లో 2012 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 2,012 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి బాధితుల సంఖ్య 70,958కు చేరింది.

Telangana: in 24 hours 2012 positive cases
తెలంగాణ: 24 గంటల్లో 2012 పాజిటివ్ కేసులు
author img

By

Published : Aug 5, 2020, 1:07 PM IST

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 2,012 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి బాధితుల సంఖ్య 70,958కు చేరింది. మరో 13 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 576కు చేరింది. తాజాగా 1,139 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఇప్పటివరకు 50,814 మంది మహమ్మారిని జయించారు. ప్రస్తుతం 19, 568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జీహెచ్​ఎంసీలో అత్యధికంగా 532 కరోనా కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌లో 198, రంగారెడ్డిలో 188, వరంగల్‌లో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఖమ్మంలో 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్‌లో 83, కామారెడ్డిలో 75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52, మహబూబ్‌నగర్‌లో 51, నల్గొండలో 49, గద్వాలలో 48 , భూపాలపల్లిలో 46, పెద్దపల్లిలో 41, కరీంనగర్‌లో 41 కొవిడ్​ కేసులు తేలాయి.

ఇవీ చదవండి: చంద్రబాబు సై అంటే క‌రోనా అంటూ క‌ప‌ట‌నాట‌కాలెందుకు: అయ్యన్నపాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.