ETV Bharat / city

himanshu: తెలంగాణ మంత్రి కేటీఆర్​ తనయుడు హిమాన్షుకు డయానా అవార్డు

తెలంగాణ మంత్రి కేటీఆర్​ తనయుడు హిమాన్షును డయానా అవార్డు వరించింది. చిన్న వయసులోనే సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనే వారికి ఈ అవార్డు బహుకరిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ట్విట్టర్​ వేదికగా హిమాన్షు తెలిపారు.

himanshu
కేటీఆర్​ తనయుడు హిమాన్షు
author img

By

Published : Jun 28, 2021, 10:57 PM IST

సీఎం కేసీఆర్ మనువడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తనయుడు హిమాన్షుకు డయానా అవార్డు లభించింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఈ ప్రాజెక్టులో అతనికి సహకరించిన గంగాపూర్, యూసఫ్​ఖాన్​ పల్లి ప్రజలకు, తన మార్గ నిర్దేశకులకు ట్విట్టర్​ వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

  • With great delight I announce that I have received my Diana Award for my tremendous Initiative SHOMA-Making Villages Self-Sustainable! More details will be announced soon! pic.twitter.com/l6FgUSKQfp

    — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) June 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలు డయానా అవార్డు అంటే ఏమిటి?

యుక్త వయసులోనే సామాజిక దృక్పథంతో ఇతరుల జీవితాలను మెరుగుపర్చేందుకు కృషి చేసే యువకులకు ఈ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు 9-25 ఏళ్ల వయస్సు మధ్య గల వారికి సామాజిక సేవకు గానూ లభించే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం. వేల్స్ యువరాణి డయానా పేరు మీద ఈ అవార్డును ప్రవేశపెట్టారు.

ఇదీ చదవండి: మంత్రి కేటీఆర్ గారూ.. ​ఆమె భర్త దేహాన్ని ఇప్పించండి : కేపీసీసీ చీఫ్ శివకుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.