రాష్ట్రంలో ఇసుక కొరతపై చర్చించేందుకు రేపు తెలుగుదేశం పార్టీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనుంది. తెదేపా నుంచి పలువురు సీనియర్ నేతలు సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశానికి హాజరుకావాలని ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను తెదేపా ఆహ్వానించింది. సమావేశానికి వచ్చేందుకు జనసేన, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీలు అంగీకరించాయి. కాంగ్రెస్ మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తెలిపింది.
ఇసుక కొరతపై.. రేపు తెదేపా రౌండ్‌టేబుల్ సమావేశం - తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం వార్తలు
ఇసుక కొరతపై ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తోన్న తెదేపా మరో కార్యాచరణకు సిద్ధమైంది. ఇసుక కొరతపై రేపు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనుంది.

తెదేపా
రాష్ట్రంలో ఇసుక కొరతపై చర్చించేందుకు రేపు తెలుగుదేశం పార్టీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనుంది. తెదేపా నుంచి పలువురు సీనియర్ నేతలు సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశానికి హాజరుకావాలని ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను తెదేపా ఆహ్వానించింది. సమావేశానికి వచ్చేందుకు జనసేన, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీలు అంగీకరించాయి. కాంగ్రెస్ మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తెలిపింది.
Intro:Body:Conclusion: