కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో తెలుగుదేశం ఎంపీలు సమావేశమయ్యారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని సహా పలువురు అజయ్ భల్లాను కలిశారు. అమరావతి అంశాన్ని అజయ్‌భల్లాకు తెలుగుదేశం ఎంపీలు వివరించారు. అమరావతి అంశంపై హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన మూడు అఫిడవిట్లపై వారు వివరణ కోరారు..
ఇదీ చదవండి : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... పొంగుతున్న వాగులు