వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో సంప్రదింపుల(కన్సల్టేటివ్) కమిటీ సభ్యులుగా తెదేపా ఎంపీలు ఎంపికయ్యారు. పట్టణ, గృహనిర్మాణ శాఖ కమిటీ సభ్యులుగా గల్లా జయదేవ్, తోట సీతారామలక్ష్మీ నియమితులయ్యారు. రోడ్లు, రవాణా కమిటీ సభ్యుడిగా కేశినేని నాని, యువజన సర్వీసులకు కింజారపు రామ్మోహన్నాయుడు... హోంశాఖ కమిటీలో కనకమేడల రవీంద్రలు నియమితులయ్యారు.
ఇదీ చదవండి : 'ఆంగ్ల మాధ్యమం' అమలుకు జీవో జారీ