MP Kanaka: అమరావతిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ముఖ్యమంత్రి జగన్ చేతగానితనాన్ని చాటుతోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. వాళ్ల అసమర్థతను చంద్రబాబుపై నెట్టేందుకు ప్రయత్నించడం తప్ప ఈ మూడేళ్లలో జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి: Pawan Kalyan: ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన: పవన్‌కల్యాణ్