వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు తెదేపా ఎంపీ కనకమేడల లేఖ రాశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి తీరు సరిగా లేదని...ఆయన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘనగా భావించాలని లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై.. కేంద్ర హోం శాఖకు తెదేపా ఫిర్యాదు