ETV Bharat / city

మంత్రుల దృష్టి అంతా చంద్రబాబు ఇంటిపైనే: తెదేపా నేతలు - tdp leaders serious on ycp govt, over send notice to chandrababu home

తెదేపా అధినేత చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటించడంపై తెదేపా నేతలు బోండా ఉమ, జీవీ ఆంజనేయులు, మద్దాలి గిరి మండిపడ్డారు. లక్షల ఎకరాలు నీట మునుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం కేవలం చంద్రబాబు ఇంటిపైనే దృష్టి సారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రుల దృష్టి అంతా చంద్రబాబు ఇంటిపైనే:తెదేపా నేతలు
author img

By

Published : Aug 17, 2019, 3:24 PM IST

మంత్రుల దృష్టి అంతా చంద్రబాబు ఇంటిపైనే:తెదేపా నేతలు
కరకటపై ఉన్న చంద్రబాబు నివాసానికి నోటీసులు పంపటంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేవలం చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయటంపైనే శ్రద్ధ చూపుతున్నారని మండిపడ్డారు. మంత్రులు 24 గంటలూ చంద్రబాబు ఇంటిచుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా వరద తగ్గుముఖం పట్టాక నోటీస్ అంటించారని ఆక్షేపించారు. డ్రోన్ వ్యవహారంపై గుంటూరులో ఐజీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ అధినేత చంద్రబాబును ఏ విధంగా రక్షించుకోవాలో తమకు తెలుసునని నేతలు స్పష్టం చేశారు. వరద ప్రవాహంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని, రాష్ట్రంలోని విపత్తు పరిస్థితులను గాలికి వదిలేసి సీఎం అమెరికా వెళ్లారని ఆరోపించారు. లక్షల ఎకరాలు నీటమునిగి ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.

Intro:AP_GNT_27_17_AMBATI_RAMBAABU_PC_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.