ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఆరోపించారు. ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. పౌరహక్కులను హరిస్తూ సీఎం జగన్... నిరంకుశ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులు ప్రజలను కలవరపెడుతున్నాయని ఆరోపించారు. అధికారుల స్పందన కోసం ఓ ఎమ్మెల్యే రాత్రంతా మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. జగన్ అనుభవలేమి, అవగాహనారాహిత్యం వల్ల... రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని దుయ్యబట్టారు.
'అనుభవలేమితో రాష్ట్రం చిక్కుల్లో పడింది' - వైకాపాపై తెదేపా నేతలు విమర్శలు
ప్రభుత్వానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. సీఎం జగన్ అనుభవలేమితో రాష్ట్రం సమస్యల్లో చిక్కుకుందని విమర్శించారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఆరోపించారు. ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. పౌరహక్కులను హరిస్తూ సీఎం జగన్... నిరంకుశ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులు ప్రజలను కలవరపెడుతున్నాయని ఆరోపించారు. అధికారుల స్పందన కోసం ఓ ఎమ్మెల్యే రాత్రంతా మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. జగన్ అనుభవలేమి, అవగాహనారాహిత్యం వల్ల... రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని దుయ్యబట్టారు.
యాంకర్, పోలీసుల అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు రహదారి మరమ్మతులు చేపట్టారు. వర్షాల కారణంగా నంద్యాల బైపాస్ రహదారికి పడ్డ గుంతలను కంకరతో పూడ్చారు. నంద్యాల డిఎస్పీ చిదానందరెడ్డి, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాదాలకు కారణమైన గుంతలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అయన తెలిపారు.
బైట్, చిదానందరెడ్డి, డిఎస్పీ, నంద్యాల
Body:రహదారిపై గుంతలు పూడ్చిన పోలీసులు
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా