వైకాపా ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెదేపా నేత కళావెంకట్రావు విమర్శించారు. నాణ్యత లేని బ్రాండ్లకు అనుమతిచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. మద్య నియంత్రణ అమలు చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. మద్యం ధరలు పెంచి ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం మోపారన్నారు.
ఇవీ చదవండి..