ETV Bharat / city

'ఇసుక దోపిడీపై.. తెదేపా ఛార్జిషీట్‌' - తెదేపా ఛార్జిషీట్‌ తాజా వార్తలు

రాష్ట్రంలో ఇసుక దోపిడీపై తెలుగుదేశం పార్టీ ఛార్జిషీట్‌ విడుదల చేయనుంది. ఇసుక సమస్యకు వైకాపా నేతలు, మంత్రుల దోపిడీనే కారణమని ఆరోపించింది. వివిధ జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాలో నేతల ప్రమేయంపై తెదేపా ఛార్జిషీట్‌ రూపొందించింది. ఇవాళ తెదేపా నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. అఖిలప్రియ కుటుంబసభ్యులపై అక్రమ కేసుల అంశంపై నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

tdp
author img

By

Published : Nov 12, 2019, 11:56 AM IST

Updated : Nov 12, 2019, 12:54 PM IST

రాష్ట్రంలో.... అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలుగుదేశం ఛార్జిషీట్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో 67 మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు, కీలక నాయకులు, వాటి కుటుంబ సభ్యులు ఇసుకదందాలు చేస్తున్నారని.. ఛార్జ్‌షీట్‌లో ఆరోపించారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించడం వల్లే.. రాష్ట్రంలో అందుబాటులో లేదని.. ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ నెల 14న చంద్రబాబు చేపట్టిన దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని కోరారు.

.

రిపోర్టర్ :జి సూర్యదుర్గారావు సెంటర్ :భీమవరం జిల్లా: పశ్చిమ గోదావరి మొబైల్ :9849959923 ఫైల్ నేమ్ :Ap_Tpg_42_12_bvm_karthika_pancharamam_Ap10087 యాంకర్ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమారామం కు భక్తులు పోటెత్తారు . కార్తీక పౌర్ణమి కావడంతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. పౌర్ణమి కావడంతో శ్వేత వర్ణం లో స్వామివారు దర్శనమిస్తున్నారు . పంచారామ క్షేత్రాల్లో విశిష్టమైన ప్రత్యేకత కలిగిన శివలింగం సోమేశ్వర స్వామి వారు. స్వామి లింగం అమావాస్యకు గోధుమ వర్ణంలో పౌర్ణమి కి తెలుపు రంగులు మారుతూ ఉంటుంది. రేపు పౌర్ణమి సందర్భంగా స్వామివారి లింగం గోధుమ వర్ణ నుండి తెలుపు వర్ణంలో మారింది. చంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడం వల్ల ఈ కలలు కనిపిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరి, మనశ్శాంతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. స్వామి వారి తలపై భాగాన అన్నపూర్ణమ్మ వారు దర్శనమిస్తారు. ఇక్కడి మరో విశిష్టత ఇది. దేశంలోనే స్వామివారి శిరస్సు పై భాగాన అమ్మవారు ఉండడం ఇక్కడ ఒక చోటే కనిపిస్తుంది.
Last Updated : Nov 12, 2019, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.