ETV Bharat / city

దాడులను నిరసిస్తూ తెదేపా రాష్ట్ర బంద్‌.. ఎక్కడికక్కడ నేతల అరెస్ట్.. - TDP LEADER ARREST

http://10.10.50.TDP LEADER ARREST85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/20-October-2021/13402562_eee.png
TDP LEADER ARREST
author img

By

Published : Oct 20, 2021, 5:55 AM IST

Updated : Oct 20, 2021, 1:59 PM IST

13:57 October 20

చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష...

  • చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష
  • తెదేపా కార్యాలయాలపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష
  • రేపు ఉ. 8 నుంచి శుక్రవారం రాత్రి 8 వరకు చంద్రబాబు దీక్ష
  • తెదేపా కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే కూర్చొని దీక్ష

13:15 October 20

తెదేపా నేతలపై కేసులు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు

  • తెదేపా నేతలపై కేసులు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు
  • ఏ-1 గా నారా లోకేశ్‌, ఏ-2గా అశోక్‌బాబుపై కేసు నమోదు
  • ఏ-3గా ఆలపాటి రాజా, ఏ4 తెనాలి శ్రవణ్ కుమార్‌పై కేసు నమోదు
  • ఏ- 5గా పోతినేని శ్రీనివాసరావు, మరికొందరిపై కేసులు నమోదు
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • తెదేపా కార్యాలయానికి వచ్చిన సీఐపై దాడి చేశారని అభియోగం
  • సీఐ నాయక్‌పై దాడి చేశారన్న అభియోగంతో కేసు నమోదు

13:14 October 20

జొంతాళి పీఎస్‌ నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యే రవి

  • ప్రకాశం: జొంతాళి పీఎస్‌ నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యే రవి
  • గొట్టిపాటి రవిని అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత
  • మార్టురులో హైవేపై బైఠాయించిన గొట్టిపాటి, కార్యకర్తలు
  • అద్దంకిలో వైకాపా నిరసనలకు పోలీసులు అనుమతిచ్చారు: ఎమ్మెల్యే రవి
  • అలాంటప్పుడు తమను ఎలా నిర్బంధిస్తారంటూ నిలదీసిన ఎమ్మెల్యే

13:14 October 20

కమలాపురంలో తెదేపా నేత పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా

  • కడప: కమలాపురంలో తెదేపా నేత పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
  • కమలాపురం రైల్వే గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి పుత్తా నరసింహారెడ్డి ఆందోళన

12:22 October 20

పోలీసులు చట్టాన్ని మరిచిపోయారు: సీపీఐ నేత రామకృష్ణ

తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీపీఐ నేతలు
  • తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీపీఐ నేతలు
  • దాడి ఘటనను పరిశీలించిన సీపీఐ నేత రామకృష్ణ
  • దాడి జరిగిన తీరును రామకృష్ణకు వివరించిన లోకేశ్‌
  • తెదేపా కార్యాలయంపై ముందస్తు ప్రణాళికతో దాడి జరిగింది: సీపీఐ
  • కార్యాలయానికి కూతవేటు దూరంలో డీజీపీ కార్యాలయం ఉంది: సీపీఐ
  • రెండేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది: సీపీఐ
  • పోలీసులు చట్టాన్ని మరిచిపోయారు: సీపీఐ నేత రామకృష్ణ
  • ఇలాంటి చర్యల వల్ల తాత్కాలికంగా ఆనందం కలగవచ్చు: సీపీఐ
  • ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి: సీపీఐ నేత రామకృష్ణ

12:13 October 20

కొల్లు రవీంద్ర అరెస్ట్​..

కొల్లు రవీంద్ర అరెస్ట్​
  • తెదేపా నేత కొల్లు రవీంద్ర అరెస్ట్​..

12:06 October 20

నిరసన కార్యక్రమం చేసే యోచనలో చంద్రబాబు

  • పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న చంద్రబాబు
  • పార్టీ నేతలతో విస్తృతంగా చంద్రబాబు సంప్రదింపులు
  • నిరసన దీక్ష లేదా నిరసన కార్యక్రమం చేసే యోచనలో చంద్రబాబు

11:47 October 20

అశోక్ గజపతిరాజు బంగ్లాను చుట్టముట్టిన పోలీసు బలగాలు

  • విజయనగరం: ధర్నాకు సిద్ధమైన తెదేపా శ్రేణుల నిర్బంధం
  • అశోక్ గజపతిరాజు బంగ్లాను చుట్టముట్టిన పోలీసు బలగాలు
  • అశోక్ బంగ్లా గేటుకు తాళాలు వేసిన పోలీసులు
  • పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట

11:37 October 20

తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీపీఐ నేతలు..

  • దాడి ఘటనను పరిశీలిస్తున్న సీపీఐ నేత రామకృష్ణ
  • దాడి జరిగిన తీరును రామకృష్ణకు వివరిస్తున్న లోకేశ్‌

11:34 October 20

ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు: నక్కా ఆనంద్‌బాబు

  • రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు: నక్కా ఆనంద్‌బాబు
  • వైకాపా అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు: నక్కా ఆనంద్‌బాబు
  • తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి: ఆనంద్‌బాబు
  • డీజీపీ కనుసన్నల్లోనే తెదేపా కార్యాలయం, నేతలపై దాడులు: నక్కా ఆనంద్‌బాబు
  • రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి: నక్కా ఆనంద్‌బాబు

11:34 October 20

తెదేపా నాయకుల నిరసన

  • చిత్తూరు: పూతలపట్టు సమీపంలో తెదేపా నాయకుల నిరసన
  • ఐరాల మండలం అగరంపల్లి క్రాస్ వద్ద తెదేపా శ్రేణుల ధర్నా
  • సోమల మండలం నంజంపేట-పెద్ద ఉప్పరపల్లి మార్గంలో తెదేపా ధర్నా

11:33 October 20

బి.ఎన్‌.విజయ్ కుమార్ గృహనిర్బంధం

  • ప్రకాశం: సంతనూతలపాడు తెదేపా నేత బి.ఎన్‌.విజయ్ కుమార్ గృహనిర్బంధం

11:33 October 20

ఎర్రవరం జాతీయ రహదారీపై తెదేపా మానవహారం

  • తూ.గో.: ఏలేశ్వరం మం. ఎర్రవరం జాతీయ రహదారీపై తెదేపా మానవహారం
  • తెదేపా నాయకుల మానవహారంతో భారీగా నిలిచిన వాహనాలు
  • వాహనాలు నిలిచిపోవడంతో తెదేపా శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు

11:33 October 20

మాజీ మంత్రి జవహర్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

  • తూ.గో.: మాజీ మంత్రి జవహర్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
  • తూ.గో.: జవహర్‌ను స్టేషన్‌కు తరలించేందుకు పోలీసుల యత్నం
  • స్టేషన్‌కు రానని... నోటీసు ఇవ్వాలని జవహర్ డిమాండ్

10:50 October 20

నందిగామలో వైకాపా నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు

  • కృష్ణా: నందిగామలో వైకాపా నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లిన వైకాపా నాయకులు, ఉద్రిక్తత
  • కృష్ణా: తోపులాటలో కిందపడ్డ నందిగామ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి

10:42 October 20

మందడంలో తెదేపా మహిళా కార్యకర్తల బైఠాయింపు

  • అమరావతి: మందడంలో తెదేపా మహిళా కార్యకర్తల బైఠాయింపు
  • సచివాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు

10:40 October 20

డీజీపీ కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసు బలగాలు..

  • డీజీపీ కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసు బలగాలు
  • తెదేపా కార్యాలయం వైపు ఎవరూ వెళ్లకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు
  • జాతీయ రహదారిపై విజయవాడ వైపు భారీగా నిలిచిన వాహనాలు
  • తెదేపా నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు

10:37 October 20

తెదేపా కార్యాలయాలపై భౌతికదాడులు మంచిది కాదు: సోము వీర్రాజు

  • తెదేపా కార్యాలయాలపై భౌతికదాడులు మంచిది కాదు: సోము వీర్రాజు
  • ఇలాంటి అనైతిక సంఘటనలను భాజపా ఖండిస్తోంది: సోము వీర్రాజు
  • ఇలాంటి విషయాల్లో డీజీపీలో మార్పు రావాలి: సోము వీర్రాజు

10:33 October 20

గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయం వద్ద అరెస్టులు

  • గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయం వద్ద అరెస్టులు
  • కార్యాలయానికి వచ్చిన శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర అరెస్టు

10:30 October 20

మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..

  • గుంటూరు: మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
  • ఇంటి నుంచి బయటకొచ్చిన ఆనంద్‌బాబును అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట

10:23 October 20

గొట్టిపాటి రవి గృహనిర్బంధం

  • ప్రకాశం: మార్టూరు మం. జొన్నతాళిలో గొట్టిపాటి రవి గృహనిర్బంధం

10:09 October 20

వైకాపా అరాచాకాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: యనమల

  • వైకాపా అరాచాకాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: యనమల
  • ప్రజల ఆస్తులు అమ్మేస్తుంటే ప్రశ్నించడం తప్పా?: యనమల
  • గంజాయి సరఫరా జరుగుతుంటే అడగొద్దా?: యనమల
  • ఇసుక కొరత సృష్టించి ఉపాధి దెబ్బతీసినా ప్రశ్నించకూడదా?: యనమల

10:04 October 20

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు

  • గుంటూరు: పొన్నూరు మం. చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు

10:04 October 20

20 మంది అరెస్టు..

  • విశాఖ: ఎలమంచిలిలో పప్పల చలపతిరావు సహా 20 మంది అరెస్టు

10:04 October 20

తోట సీతారామలక్ష్మి గృహనిర్బంధం

  • ప.గో.: భీమవరం తెదేపా ఇన్‌ఛార్జి తోట సీతారామలక్ష్మి గృహనిర్బంధం

10:04 October 20

బీసీ జనార్దన్‌రెడ్డి అరెస్టు..

  • కర్నూలు: బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అరెస్టు
  • జనార్దన్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ స్టేషన్‌ ఎదుట కార్యకర్తల ఆందోళన

09:57 October 20

తెదేపా కార్యాలయంపై దాడిని ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ

  • తెదేపా కార్యాలయంపై దాడిని ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ
  • ప్రతిపక్షంపై ఈతరహా దాడులతో సాధించేమీ లేదు: ఆప్‌

09:41 October 20

వర్ల రామయ్య గృహనిర్బంధం

  • విజయవాడలో వర్ల రామయ్య గృహనిర్బంధం

09:40 October 20

గృహనిర్బంధం..

  • రాజమహేంద్రవరం: ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు గృహనిర్బంధం

09:40 October 20

గోరంట్ల బుచ్చయ్య చౌదరి గృహనిర్బంధం..

  • రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గృహనిర్బంధం

09:36 October 20

కుమార్‌రాజా అరెస్టు

  • కృష్ణా: పెరిసేపల్లిలో కుమార్‌రాజా అరెస్టు, గుడ్లవల్లేరు పీఎస్‌కు తరలింపు

09:34 October 20

బుద్దా వెంకన్న అరెస్టు

  • విజయవాడలో తెదేపా నేత బుద్దా వెంకన్న అరెస్టు

09:33 October 20

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలను ఇంటివద్ద అడ్డుకున్న పోలీసులు

  • ప.గో.: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలను ఇంటివద్ద అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం, ఆందోళన

09:22 October 20

ఎమ్మెల్యే మంతెన రామరాజు గృహనిర్బంధం

  • ప.గో.: భీమవరంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు గృహనిర్బంధం

09:18 October 20

పులివర్తి నాని అరెస్టు

  • చిత్తూరు: చంద్రగిరిలో టవర్ క్లాక్ వద్ద ధర్నా చేస్తున్న పులివర్తి నాని అరెస్టు

09:17 October 20

అమరనాథరెడ్డి గృహనిర్బంధం..

చిత్తూరు: పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి గృహనిర్బంధం

పుంగనూరు తెదేపా నేత చల్లా రామచంద్రారెడ్డి గృహనిర్బంధం

తిరుపతిలో తెదేపా నేతలు సంజయ్, భాస్కర్ యాదవ్ అరెస్టు

తిరుపతి గాంధీ విగ్రహం వద్ద తెదేపా మహిళా నేతల నిరసన

ఆందోళన చేస్తున్న మహిళల అరెస్టు, ఎం.ఆర్.పల్లె పీఎస్‌కు తరలింపు

09:17 October 20

15 మంది అరెస్ట్​..

  • విజయనగరం: గజపతినగరంలో కె.ఎ.నాయుడుతో పాటు 15 మంది తెదేపా నేతల అరెస్టు

09:08 October 20

బత్తుల తాతయ్యబాబు గృహనిర్బంధం..

  • విశాఖ: బుచ్చయ్యపేట మం. వడ్డాదిలో బత్తుల తాతయ్యబాబు గృహనిర్బంధం
  • విశాఖ: అరకులోయలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ ఆధ్వర్యంలో రాస్తారోకో

09:08 October 20

మాజీ మంత్రి సోమిరెడ్డి గృహనిర్బంధం

  • నెల్లూరు: అల్లిపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి గృహనిర్బంధం
  • నెల్లూరు ఉస్మాన్ సాహెబ్‌పేటలో తెదేపా నాయకుడు తిరుమల నాయుడు అరెస్టు
  • నెల్లూరులో తెదేపా నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అబ్దుల్ అజీజ్ అరెస్టు

09:04 October 20

అచ్చెన్నాయుడు గృహనిర్బంధం..

అచ్చెన్నాయుడు గృహనిర్బంధం..
  • తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గృహనిర్బంధం..

09:03 October 20

బండారు సత్యనారాయణమూర్తి గృహనిర్బంధం

  • విశాఖ: పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి గృహనిర్బంధం

09:03 October 20

ఎమ్మెల్యే ఏలూరి గృహనిర్బంధం

  • ప్రకాశం: పర్చూరు మం. నాగులపాలెంలో ఎమ్మెల్యే ఏలూరి గృహనిర్బంధం

09:02 October 20

పరిటాల సునీత గృహనిర్బంధం

  • అనంతపురం: వెంకటాపురంలో పరిటాల సునీత గృహనిర్బంధం

09:02 October 20

ఎరిక్షన్ బాబు అరెస్టు..

  • ప్రకాశం: యర్రగొండపాలెంలో ఎరిక్షన్ బాబు అరెస్టు, స్టేషన్‌కు తరలింపు

09:02 October 20

నక్కా ఆనంద్‌బాబు గృహనిర్బంధం

  • గుంటూరు వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు గృహనిర్బంధం

08:51 October 20

నారపుశెట్టి పిచ్చయ్య గృహనిర్బంధం

  • ప్రకాశం: దర్శిలో తెదేపా నేత నారపుశెట్టి పిచ్చయ్య గృహనిర్బంధం

08:49 October 20

గృహనిర్బంధం

  • నెల్లూరు: వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గృహనిర్బంధం

08:46 October 20

మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గృహనిర్బంధం

  • కృష్ణా: పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గృహనిర్బంధం
  • విజయవాడలో దేవినేని చందు గృహనిర్బంధం
  • విజయవాడ బస్టాండ్‌ వద్ద టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అరెస్టు
  • నెల్లూరు: అల్లీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి గృహనిర్బంధం

08:43 October 20

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం..

  • తూ.గో.: రామవరంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం

08:31 October 20

మంగళగిరి నియోజకవర్గ తెదేపా కార్యాలయం వద్ద ఆంక్షలు

  • మంగళగిరి నియోజకవర్గ తెదేపా కార్యాలయం వద్ద ఆంక్షలు
  • తెదేపా కార్యాలయంలోకి నేతలు వెళ్లకుండా అరెస్టు చేసిన పోలీసులు

08:30 October 20

నూజివీడు రాజీవ్‌సర్కిల్‌ వద్ద తెదేపా నాయకుల ఆందోళన

  • కృష్ణా: నూజివీడు రాజీవ్‌సర్కిల్‌ వద్ద తెదేపా నాయకుల ఆందోళన, అరెస్టు
  • కాపా శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు

08:29 October 20

పామూరులో తెదేపా నేత బొల్లా మాల్యాద్రిచౌదరి గృహనిర్బంధం

  • ప్రకాశం: పామూరులో తెదేపా నేత బొల్లా మాల్యాద్రిచౌదరి గృహనిర్బంధం

08:23 October 20

ప్రొద్దుటూరు తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌రెడ్డి గృహనిర్బంధం

  • ప్రొద్దుటూరు తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌రెడ్డి గృహనిర్బంధం
  • శ్రీకాళహస్తి: తెదేపా ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్ గృహనిర్బంధం

08:15 October 20

పెందుర్తి, గోపాలపట్నంలో తెదేపా నేతలు, కార్పొరేటర్లు అరెస్టు

  • పెందుర్తి, గోపాలపట్నంలో తెదేపా నేతలు, కార్పొరేటర్లు అరెస్టు
  • తెల్లవారుజాము 4 నుంచే నాయకుల ఇళ్లకు చేరిన పోలీసులు.

08:14 October 20

విజయనగరం: పార్వతీపురంలో తెదేపా నేతల ఆందోళన

  • విజయనగరం: పార్వతీపురంలో తెదేపా నేతల ఆందోళన
  • నేతలు ద్వారపురెడ్డి జగదీష్, చిరంజీవులు అరెస్టు
  • చీపురుపల్లిలో తెదేపా నేత కిమిడి నాగార్జున గృహనిర్బంధం

08:14 October 20

ప.గో.: పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గృహనిర్బంధం

  • ప.గో.: పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గృహనిర్బంధం
  • నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు

08:13 October 20

తిరుపతి: ఎన్టీఆర్ కూడలిలో తెలుగు యువత నేతల అర్ధనగ్న ప్రదర్శన

  • తిరుపతి: ఎన్టీఆర్ కూడలిలో తెలుగు యువత నేతల అర్ధనగ్న ప్రదర్శన
  • తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు రవినాయుడు, మునికృష్ణను అరెస్టు

08:12 October 20

వెలుగోడు మండలంలో తెదేపా నేత బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గృహనిర్బంధం

  • శ్రీశైలం: వెలుగోడు మం. వేల్పనూరులో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గృహనిర్బంధం

08:02 October 20

చిత్తూరు: కుప్పంలో తెదేపా నాయకుల ముందస్తు అరెస్టు

  • చిత్తూరు: కుప్పంలో తెదేపా నాయకుల ముందస్తు అరెస్టు
  • జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న తెదేపా నేతల అరెస్టు
  • కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు రాకుండా అడ్డుకున్న తెదేపా నాయకులు

07:59 October 20

దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గృహనిర్బంధం

  • ప్రకాశం: దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గృహనిర్బంధం

07:58 October 20

కంభంలో జాతీయ రహదారిపై తెదేపా నాయకుల రాస్తారోకో

  • ప్రకాశం: కంభంలో జాతీయ రహదారిపై తెదేపా నాయకుల రాస్తారోకో, అరెస్టు

07:52 October 20

తెదేపా నేత పాసర్ల ప్రసాద్ అరెస్టు

  • విశాఖ: తెదేపా నేత పాసర్ల ప్రసాద్ అరెస్టు, గోపాలపట్నం పీఎస్‌కు తరలింపు

07:51 October 20

తెదేపా నాయకుల అరెస్టు..

  • తూ.గో.: గోకవరం ఆర్టీసీ డిపో వద్ద తెదేపా నాయకుల అరెస్టు

07:50 October 20

దేవినేని ఉమ అరెస్టు

  • కృష్ణా: గొల్లపూడిలో మాజీమంత్రి దేవినేని ఉమ అరెస్టు
  • గొల్లపూడి వన్ సెంటర్‌లో దేవినేని ఉమ నిరసన, అరెస్టు
  • రాష్ట్రంలో ఆటవిక, అరాచక పాలన సాగుతోంది: దేవినేని ఉమ
  • పోలీసులు వైకాపా తొత్తులుగా మారిపోయారు: దేవినేని ఉమ

07:42 October 20

గృహనిర్బంధం..

  • చిత్తూరు: పుంగనూరులో శ్రీనాథరెడ్డి, సతీమణి అనీషారెడ్డి గృహనిర్బంధం

07:38 October 20

గృహనిర్బంధం..

  • అనంతపురం: గుంతకల్లులో తెదేపా నేత జితేంద్ర గౌడ్ గృహనిర్బంధం

07:35 October 20

తెదేపా నేతల ఆందోళన..

  • గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తెదేపా నేతల ఆందోళన
  • గుంటూరు బస్టాండ్‌ వద్ద నసీర్ అహ్మద్, రావిపాటి సాయికృష్ణ అరెస్టు
  • గుంటూరు: కంటైనర్ వాహనంలో తెదేపా నేతలు, కార్యకర్తల తరలింపు

07:33 October 20

అరెస్ట్​..

  • విశాఖ మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద పుచ్చా విజయకుమార్, యల్లపు శ్రీనివాసులు అరెస్టు
  • విశాఖ: కార్పొరేటర్‌ ముక్కా శ్రావణి ఇంటి వద్ద మోహరించిన పోలీసులు

07:32 October 20

కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..

  • కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • కడప: తెదేపా నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్ గృహనిర్బంధం
  • కడప: తెదేపా నేతలు లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి గృహనిర్బంధం
  • కడప: గృహనిర్బంధంతో ఇళ్ల వద్దే ఆందోళన చేస్తున్న తెదేపా నేతలు

07:26 October 20

అయితాబత్తుల ఆనందరావు గృహనిర్బంధం

  • తూ.గో.: అమలాపురంలో అయితాబత్తుల ఆనందరావు గృహనిర్బంధం

07:20 October 20

ఆత్మకూరులో తెదేపా నాయకుల ఆందోళన

  • నెల్లూరు: ఆత్మకూరు నెల్లూరుపాళెం వద్ద తెదేపా నాయకుల ఆందోళన
  • కడప-నెల్లూరు జాతీయ రహదారిపై బైటాయించి తెదేపా నాయకుల ఆందోళన
  • నెల్లూరు: జాతీయ రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు, తెదేపా నేతల అరెస్టు

07:20 October 20

బీసీ జనార్దన్‌రెడ్డి గృహ నిర్బంధం

  • కర్నూలు: బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి గృహ నిర్బంధం

07:17 October 20

గృహనిర్బంధం

  • నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గృహనిర్బంధం
  • కర్నూలు: నంద్యాలలో ఎమ్మెల్సీ ఫరూక్‌ గృహనిర్బంధం

07:17 October 20

పుట్టా సుధాకర్ యాదవ్ అరెస్టు

కడప: మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ అరెస్టు

06:56 October 20

విజయవాడ బస్టాండ్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

  • విజయవాడ బస్టాండ్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • విజయవాడ: టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో బస్టాండ్‌ వద్ద నిరసన

06:56 October 20

ప.గో. జిల్లాలో తెదేపా నాయకుల గృహనిర్బంధం

  • ప.గో.: దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్ గృహనిర్బంధం
  • ఏలూరులో తెదేపా నేత బడేటి చంటి గృహనిర్బంధం
  • భీమడోలులో గన్ని వీరాంజనేయులు గృహనిర్బంధం

06:55 October 20

కర్నూలు: తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు గృహనిర్బంధం

  • కర్నూలు: తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు గృహనిర్బంధం
  • డోన్ నియోజకవర్గ బాధ్యుడు కేఈ ప్రభాకర్ గృహనిర్బంధం

06:54 October 20

శ్రీకాకుళం: రాజాంలో కళా వెంకట్రావు గృహనిర్బంధం

  • శ్రీకాకుళం: రాజాంలో కళా వెంకట్రావు గృహనిర్బంధం
  • కళా వెంకట్రావు నివాసం వద్ద పోలీసుల మోహరింపు

06:36 October 20

కర్నూలు: ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు గృహనిర్బంధం

  • కర్నూలు: ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు గృహనిర్బంధం
  • కర్నూలు: మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి గృహనిర్బంధం

06:34 October 20

వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద బస్సులు అడ్డుకున్న తెదేపా శ్రేణులు

  • వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద బస్సులు అడ్డుకున్న తెదేపా శ్రేణులు
  • బస్సులు అడ్డుకున్న తెదేపా కార్యకర్తలను స్టేషన్‌కు తరలించిన పోలీసులు

06:28 October 20

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెదేపా నేతల ఆందోళన

  • శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెదేపా నేతల ఆందోళన
  • ఎంపీ రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చిన తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పలాస ఆర్టీసీ డిపో వద్ద తెదేపా నాయకుల ఆందోళన, పోలీసుస్టేషన్‌కు తరలింపు

06:20 October 20

నూజివీడు బస్టాండ్ వద్ద తెదేపా నేతలు అరెస్టు

  • కృష్ణా: నూజివీడు బస్టాండ్ వద్ద తెదేపా నేతలు అరెస్టు

06:16 October 20

రాజంపేటలో తెదేపా నేతలు అరెస్టు..

  • కడప: రాజంపేటలో తెదేపా నేతలు అరెస్టు
  • ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న తెదేపా నేతలు అరెస్టు

06:15 October 20

అప్రమత్తమైన పోలీసులు..

  • గుంటూరు: తెదేపా బంద్‌తో అప్రమత్తమైన పోలీసులు
  • ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు మొహరింపు

06:08 October 20

మార్కాపురం ఆర్టీసీ డిపో ఎదుట తెదేపా నేతలు ఆందోళన

  • ప్రకాశం: మార్కాపురం ఆర్టీసీ డిపో ఎదుట తెదేపా నేతలు ఆందోళన
  • బస్సులు బయటకి వెళ్లకుండా గేటు వద్ద బైఠాయించిన తెదేపా నేతలు
  • మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అరెస్టు
  • డిపో ఎదుట ఆందోళన చేస్తున్న నారాయణరెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు.

06:08 October 20

నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌ అరవింద బాబు అరెస్టు

నరసరావుపేటలో తెదేపా ఆందోళన
  • నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌ అరవింద బాబు అరెస్టు
  • రాష్ట్ర బంద్‌లో భాగంగా నరసరావుపేటలో తెదేపా నాయకుల ర్యాలీ
  • నరసరావుపేటలో బంద్ చేసేందుకు ర్యాలీగా బయలుదేరిన తెదేపా నేతలు
  • ఓవర్ బ్రిడ్జిపై ర్యాలీని అడ్డుకున్న నరసరావుపేట పోలీసులు
  • చదలవాడ అరవిందబాబును పీఎస్‌కు తరలించిన పోలీసులు

06:07 October 20

తెదేపా నేతల నిరసన

  • విజయనగరం: సాలూరు వద్ద జాతీయ రహదారిపై తెదేపా నేతల నిరసన
  • విజయనగరం: బంద్‌ నేపథ్యంలో వాహనాలు నిలిపిన తెదేపా శ్రేణులు

05:53 October 20

తెదేపా బంద్ సందర్భంగా తిరుపతి అర్బన్ పోలీసుల ప్రకటన

  • తెదేపా బంద్ సందర్భంగా తిరుపతి అర్బన్ పోలీసుల ప్రకటన
  • జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించాం: పోలీసులు
  • తిరుమల వచ్చే యాత్రికులకు అసౌకర్యం కలిగించవద్దని పోలీసుల విజ్ఞప్తి
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు: పోలీసులు

05:52 October 20

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా తేదేపా నేతలు గృహనిర్బంధం

  • చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా తేదేపా నేతలు గృహనిర్బంధం
  • బంద్ నేపథ్యంలో పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు.
  • తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
  • తిరుపతిలో నరసింహ యాదవ్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

05:52 October 20

విశాఖలో పలువురు తెదేపా నేతలు ముందస్తు అరెస్టు

  • విశాఖలో పలువురు తెదేపా నేతలు ముందస్తు అరెస్టు
  • టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ ముందస్తు అరెస్టు
  • విశాఖలో తెదేపా నేత అరేటి మహేశ్‌ ముందస్తు అరెస్టు

05:52 October 20

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెదేపా కార్యకర్తల నిరసన

  • ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెదేపా కార్యకర్తల నిరసన
  • బస్సులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు అరెస్టు

05:51 October 20

ప్రకాశం: కనిగిరిలో పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం

  • ప్రకాశం: కనిగిరిలో పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం
  • ఆర్టీసీ డిపో వద్ద బస్సులు నిలిపి బంద్‌ నిర్వహిస్తున్న తెదేపా నేతలు
  • బంద్‌కు అనుమతి లేదంటూ తెదేపా నేతలకు చెప్పిన ఎస్సై రామిరెడ్డి
  • ప్రకాశం: తెదేపా నేతలు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం
  • ప్రకాశం: బంద్‌లో పాల్గొన్న తెదేపా నేతలు అరెస్టు

05:48 October 20

నేడు రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపు

  • తెదేపా నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు
  • పెడన ఇన్‌చార్జ్‌ కాగిత కృష్ణప్రసాద్ గృహనిర్బంధం

Last Updated : Oct 20, 2021, 1:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.