ETV Bharat / city

తప్పు చేశారు.. ఇప్పుడేం చెబుతారు?: లోకేశ్ - former minister prattipati pullarao

సచివాలయ నియామకాల పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై.. ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని తెదేపా నేతలు లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. రాజీనామా చేస్తున్నారా లేదా.. అని నిలదీశారు.

lokesh
author img

By

Published : Sep 22, 2019, 2:20 PM IST

లోకేశ్ ట్వీట్లు

ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేస్తున్నారా..లేదా.. అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. సచివాలయ నియామకాల పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారని ట్విటర్​లో నిలదీశారు. పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. మరోవైపు.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం ఇదే విషయంపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. నిరుద్యోగులు కాకుండా.. ఉద్యోగులే పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విషయం పత్రికల్లో ఆధారాలతో సహా వచ్చిన సందర్భంలో.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న రీ టెండరింగ్ విధానంతో రాష్ట్రానికి నష్టమే అన్నారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Intro:ap_atp_62_22_uma_polavaram_avb_ap10005
______________*
30 నియోజక వర్గాల ప్రజలతో చెలగాటం.... ఉమామహేశ్వరనాయుడు....
-------------*
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 30 నియోజక వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ ఏదో గొప్ప పని చేస్తున్నామని ఆడంబరాలు వైకాపా ప్రభుత్వం చేస్తోందని గతంలో ఏడు శాతం పూర్తి చేసిన పనులను తెలుగుదేశం హయాంలో అత్యధిక శాతం పూర్తి చేసిందని కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఉన్న కాంట్రాక్టర్లను రివర్స్ టెండర్లకు పాల్పడిందని ఆరోపించారు. నాణ్యతలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పై నియోజకవర్గాల్లోని ప్రజలు నమ్ముతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.