అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెదేపా అధినేత చంద్రబాబు శనివారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆన్ లైన్ ద్వారా శాసన సభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ నేతలు ఇప్పటికే 20కి పైగా ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై చర్చకు పట్టుబట్టేలా ఓ నివేదిక రూపొందించారు. ఏ రోజు ఏ అంశం చేపట్టాలి, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్లో ప్రజావ్యతిరేక అంశాలుంటే ఎలాంటి సవరణలు కోరాలి తదితర అంశాలపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదీ చదవండి