ETV Bharat / city

లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణం - లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణం

రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ పి. లక్మణరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు.

swearing ceremony of ap lokayuktha
author img

By

Published : Sep 15, 2019, 11:38 AM IST

రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో పాటు సీఎం జగన్, పలువురు మంత్రులు హాజరయ్యారు. జస్టిస్ లక్షణరెడ్డితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణం

Intro:చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ సాయి నగర్ లో నీట మునిగిన ఇండ్లు.

Body:ap_tpt_36_15_nita_munigina_indlu_avbb_ap10100

చంద్రగిరి మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని ఏ రంగంపేట పంచాయతీ సాయి నగర్ కాలనీలో ఇండ్లు నీటమునిగాయి. ఇండ్లలో ఉన్న వారు లోతట్టు ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు వెళ్లి రాత్రి అంతా అక్కడే గడిపారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాలలో కూడా నీరు చేరడంతో దుకాణదారులు అవస్థలు పడుతున్నారు. నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కూడా బయట తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు నిత్యావసర వస్తువులన్నీ నీటమునిగిన టు బాధితులు తెలిపారు. నిలిచిన నీటిని బయట పంపేందుకు కాలనీవాసులు చిన్నపాటి కాలువలు తీసి నీటిని బయటకు పంపుతున్నారు. అధికారులు స్పందించి బాధితులను ఆదుకుంటారని ఎదురుచూస్తున్నారు.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.