ETV Bharat / city

ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫారసు - ఏపీ హైకోర్టు వార్తలు

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఒక న్యాయమూర్తిని సిఫారసు చేసింది.

supreme court collegium proposal for elevation of the advocates as judges of the ap hc

author img

By

Published : Apr 20, 2020, 9:03 PM IST

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇవాళ సమావేశమైన కొలీజియం... ఏపీ హైకోర్టుకు ముగ్గురి పేర్లు సిఫారసు చేసింది. బి.కృష్ణమోహన్‌, కె.సురేశ్‌రెడ్డి, కె.లలితకుమారి పేర్లు ఇందులో ఉన్నాయి. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డి పేరును సిఫారసు చేసింది.

ఇదీ చదవండి

53 మంది జర్నలిస్టులకు సోకిన మహమ్మారి​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.