రాష్ట్రంలో అన్ని బడులకు జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలకు తిరిగి ఏ తేదీన తెరిచేదీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వెల్లడిస్తామని తెలిపింది. అకడమిక్ క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి.
ఇవీ చదవండి...స్నేహితుడికి ఉపరాష్ట్రపతి ఫోన్....ఆరోగ్యం పై ఆరా!