ETV Bharat / city

Corona Vaccine to Old Woman : వ్యాక్సిన్ తీసుకోగానే 'పూనకం' .. షాక్​లో వైద్యసిబ్బంది - Corona Vaccine to Old Woman

Corona Vaccine to Old Woman : సాధారణంగా కొంతమందికి దేవుని ఆలయాల్లోనూ, జాతరలోనూ పూనకం వస్తూ ఉంటుంది. అయితే ఓ మహిళకు కొవిడ్​ వ్యాక్సిన్ తీసుకోగానే పూనకం వచ్చింది. వింతగా ఉంది కదా.. అదెక్కడో చూద్దాం..

Corona Vaccine
Corona Vaccine
author img

By

Published : Dec 19, 2021, 11:29 AM IST

వ్యాక్సిన్ తీసుకోగానే 'పూనకం' .. షాక్​లో వైద్యసిబ్బంది

Corona Vaccine to Old Woman : తెలంగాణ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ముల్కలపేటలో ఆరోగ్య కార్యకర్తలకు వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా కొంతమందికి ఆలయాలు, జాతరల్లో.. పూనకం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ 50 ఏళ్ల ఓ వృద్ధురాలికి కొవిడ్‌ టీకా వేయగానే.. పూనకంతో ఊగిపోయింది. పెద్దగా అరిచింది. అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. వైద్యసిబ్బంది కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు. అక్కడున్న వారు తీసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.