ETV Bharat / city

వైఎస్సార్​ అవార్డుల ప్రకటన.. నవంబర్​ 1న ప్రదానం

YSR AWARDS 2022 : దివంగత వైఎస్​ రాజశేఖర్ రెడ్డి పేరిట జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపరిచిన వ్యక్తులు, సంస్థలకు ముఖ్యమంత్రి జగన్​ పురస్కారాలను అందించనున్నట్లు తెలిపింది.

author img

By

Published : Oct 14, 2022, 10:00 PM IST

YSR AWARDS 2022
YSR AWARDS 2022

YSR AWARDS : 2022 ఏడాదికి వైఎస్సార్​ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కళా రంగం నుంచి కళాతపస్వి కె. విశ్వనాథ్, అర్.నారాయణ మూర్తికి.. లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ పురస్కారాలను ఇవ్వనున్నట్లు తెలిపింది. వైద్య రంగంలో శాంతా బయోటెక్, అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ సి.ప్రతాప్‌రెడ్డి, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి.. వైఎస్సార్​ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇవ్వనున్నారు. భారత్‌ బయోటెక్‌ కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు వైఎస్సార్​ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పారిశ్రామిక రంగం నుంచి గ్రంథి మల్లిఖార్జున రావుకు వైఎస్సార్ అవార్డు అందిస్తారు.

రంగస్థలం నుంచి నాయుడు గోపికి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో విజయ్‌కుమార్‌కు.. వైఎస్సార్​ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించింది. దిశ యాప్ ద్వారా సత్వరం స్పందించి మహిళను కాపాడిన ఐదుగురు పోలీస్‌లకు ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందించనున్నారు. అవార్డు కింద రూ.5 లక్షలు, లైఫ్ టైం అచీవ్​మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదును ఇవ్వనున్నారు. నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

విభాగాల వారిగా అవార్డులు..

వ్యవసాయం.. వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు

1) ఆదివాసీ కేష్యూనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ: సోడెం ముక్కయ్య, బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా.

2) కుశలవ కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ: ఎ.గోపాలకృష్ణ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా.

3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌: జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా

4) అమృత ఫల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ: కె.ఎల్‌.ఎన్‌. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా.

5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి: కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా

కళలు-సంస్కృతి విభాగం.. వైయస్సార్‌ జీవిత కాల సాఫల్య పురస్కారాలు

  • కళాతపస్వి కె.విశ్వనాథ్‌
  • ఆర్‌. నారాయణమూర్తి
  • సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ
  • పెడన నేతన్న పిచుక శ్రీనివాస్‌
  • దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్‌ కట్లరి చెక్క వస్తువుల తయారీలో శ్రీమతి షేక్‌ గౌసియా బేగం కి.. వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు

సాహిత్య సేవ.. జీవిత కాల సాఫల్య పురస్కారాలు

  • విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
  • ఎమెస్కో ప్రచురణాలయం
  • రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ

మహిళా సాధికారత–రక్షణ విభాగం.. వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు

  • ప్రజ్వలా ఫౌండేషన్‌– సునీతా కృష్ణన్‌
  • ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్‌ సెంటర్‌
  • అయిదుగురు పోలీసుల (రవాడ జయంతి, ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య, పి.శ్రీనివాసులు)కు.. వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు ఉమ్మడి

విద్యా రంగం నుంచి.. వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు

  • మదనపల్లి – రిషీ వేలీ విద్యా సంస్థ
  • కావలి– జవహర్‌ భారతి విద్యా సంస్థ
  • మనస్తత్వ శాస్త్రాల నిపుణుడు బి.వి.పట్టాభిరాం
  • నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డి కి.. వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌

మీడియా అవార్డులు.. సీనియర్‌ పాత్రికేయులు

  • బండారు శ్రీనివాసరావు
  • సతీశ్‌ చందర్‌
  • మంగు రాజగోపాల్‌
  • ఎంఈవీ ప్రసాదరెడ్డి

వైద్య రంగం ..

  • డాక్టర్‌ బి. నాగేశ్వరరెడ్డి, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ
  • డాక్టర్‌ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్‌ (హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌)
  • భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవాక్సిన్‌)
  • అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి
  • ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ తరఫున గుళ్ళపల్లి నాగేశ్వరరావు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.