తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సహా మహనీయులకు నివాళులు అర్పించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఓ భాగం అన్యాయంగా పక్కకు పోయిందని.. మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకే ఉత్సవాలు జరపుతున్నట్లు తెలిపారు. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దుకునేందుకు అందరూ పనిచేయాలని కోరారు.
ఇదీ చదవండి: