ETV Bharat / city

ఎస్‌ఈసీ రమేశ్​కుమార్​ తొలగింపుపై హైకోర్టులో కామినేని శ్రీనివాస్​ పిల్​

author img

By

Published : Apr 13, 2020, 11:56 AM IST

Updated : Apr 13, 2020, 12:39 PM IST

ఎస్‌ఈసీ రమేశ్​కుమార్​ తొలగింపుపై మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు భాజపా నేత తెలిపారు.

Srinivas Pil in High Court dismissing SEC Ramesh
ఎస్‌ఈసీ రమేశ్‌ తొలగింపుపై హైకోర్టులో కామినేని శ్రీనివాస్​ పిల్
ఎస్‌ఈసీ రమేశ్​కుమార్​ తొలగింపుపై మాట్లాడుతున్న కామినేని శ్రీనివాస్​

ఎస్‌ఈసీ రమేశ్​కుమార్​ తొలగింపుపై భాజపా నేత మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ద్వారా పిటిషన్​ వేసినట్లు కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. భాజపా అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు వెల్లడించారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ విషయంలో పదవీ కాలం కుదించి ఆర్డినెన్స్​ తీసుకువచ్చారు. రమేశ్​ కుమార్​ను ఆ స్థానం నుంచి తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్​గా మద్రాస్​ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ కనగరాజ్​ బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి: కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో దక్కని నిధులు

Last Updated : Apr 13, 2020, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.