రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులను అందుబాటులోకి తీసుకొస్తే... మరింత ఎక్కువ మందిని తక్కువ సమయంలో పరీక్షించగలుగుతామంటున్నారు. భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ల వినియోగమే కరోనా విముక్తి దిశగా ప్రస్తుతం మనకున్న తారకమంత్రం అంటున్న కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధాకర్‌తో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
ఇదీ చూడండి: