సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధానంటున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. జగన్ తీరు చూస్తుంటే ఆయన వెనుకే అధికారులంతా గుడారాలేసుకుంటే సరిపోతుందని ట్వీట్ చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని... ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేడ్కర్ పొరపాటు చేశారేమో అని ఎద్దేవా చేశారు. జగన్ రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారని.. మన రాష్ట్రంలో సైతం హార్స్‌లీ హిల్స్, అరకు నుంచి పాలన సాగించుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి: