ఇదీ చదవండి :
స్మార్ట్ సైకిల్ వచ్చేసిందోచ్... తొక్కొచ్చు... మడతపెట్టొచ్చు..!
అందరికీ అందుబాటులో ఉన్న సైకిల్ ఇప్పుడు కొత్త సాంకేతికతతో ముందుకొచ్చింది. ఈ సైకిల్ బ్యాటరీతో నడుస్తుంది. ఈ స్మార్ట్ సైకిల్ ధర దాదాపు 70 వేల రూపాయలు. ఐదు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఛార్జింగ్ అయిపోతే పెడల్స్‌తో సాధారణ సైకిల్ మాదిరిగానూ తొక్కవచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు మడతపెట్టి తీసుకెళ్లొచ్చు. హైదరాబాద్‌లో ఉండే ఆంటోని ఈ బ్యాటరీ సైకిల్‌ను ఆన్లైన్లో తెప్పించుకొని వాడుతున్నారు.
స్మార్ట్ సైకిల్ వచ్చేసిందోచ్... తొక్కొచ్చు... మడతపెట్టొచ్చు
ఇదీ చదవండి :
Last Updated : Dec 12, 2019, 3:43 PM IST