ఈ ఏడాది రాష్ట్రపతి పోలీసు మెడల్స్, ఇండియన్ పోలీసు మెడల్స్లకు 16 మంది ఏపీ పోలీసులు ఎంపికయ్యారు. ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, హోం సెక్రటరీ కుమార్ విశ్వజిత్‌కు రాష్ట్రపతి పోలీసు పతకాలకు...14 మంది పోలీసు సిబ్బంది ఇండియన్ పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మకమైన పథకాలను సాధించిన పోలీసులను రాష్ట్ర డీజీపీ సవాంగ్ అభినందించారు. తమ సేవలను గుర్తించి పతకాలకు ఎంపిక చేసినందుకు గర్వంగా ఉందని అధికారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి