Secunderabad Agnipath: సికింద్రాబాద్ అల్లర్ల కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన సూత్రధారి (ఏ-1)గా కామారెడ్డికి చెందిన మధుసూదన్ పేరును పోలీసులు చేర్చారు. ఈ మేరకు వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థులను మధుసూదన్ రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తేల్చారు. అలాగే ఘటనలో ఇప్పటివరకు 56 మందిని రిమాండ్ రిపోర్టులో నిందితులుగా పేర్కొన్నారు.
ఇవీ చూడండి..