ETV Bharat / city

వైద్య సిబ్బందికి రెండో డోసు కొవిడ్​ వ్యాక్సినేషన్​ - Second dose covid vaccination for medical staff news

రాష్ట్రంలో వైద్య సిబ్బందికి రెండవ విడత కరోనా టీకా ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాప్​ ద్వారా వ్యాక్సినేషన్ పర్యవేక్షణ జరగనుందని అధికారులు తెలిపారు.

covid vaccination
కొవిడ్​ వ్యాక్సినేషన్​
author img

By

Published : Apr 18, 2021, 3:11 PM IST

తొలి విడత టీకా వేయించుకున్న వైద్య సిబ్బందికి రెండో డోసుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్‌ ఆదేశాలతో.. ఈనెల 20 కల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు.. రాష్ట్రప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్​ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. లబ్ధిదారుల వివరాలను అధికారులు ఎప్పుటికప్పుడు యాప్‌లో పొందుపరచనున్నారు. రిజిస్ట్రేషన్ ఐడీ, మొబైల్‌నెంబర్, పేరు ద్వారా అర్హుల వివరాలు పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా భయం గుప్పిట్లో ఏపీ సచివాలయ ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.