ETV Bharat / city

సిబ్బందిని కేటాయించండి.. కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ - ఏపీ పంచాయతీ ఎన్నికల అప్​డేట్స్

ఎన్నికల నిర్వహణకు కేంద్రప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ లేఖ రాశారు. రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని అంటున్నాయని లేఖలో పేర్కొన్నారు.

SEC Nimmagadda letter to Central Home department
SEC Nimmagadda letter to Central Home department
author img

By

Published : Jan 25, 2021, 4:15 PM IST

Updated : Jan 25, 2021, 4:42 PM IST

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఎన్నికలకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఎస్​ఈసీ లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ

Last Updated : Jan 25, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.