ETV Bharat / city

పంచాయతీ విధుల అప్పగింతపై.. ఉద్యోగ సంఘాల సంతృప్తి..!

రాజ్యాంగ బద్ధంగా స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల అప్పగింతలో ఎస్‌ఈసీ చర్యలపై ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

Satisfaction of unions on SEC actions in assignment of duties

author img

By

Published : Feb 8, 2021, 8:18 PM IST

ఎస్‌ఈసీతో ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎన్నికల విధుల అప్పగింతలో ఎస్‌ఈసీ చర్యలపై సంఘాల నేతల సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఆర్వోల భయాలు అర్థం చేసుకుని విశ్వాసం నింపామని వారికి ఎస్‌ఈసీ తెలిపారు.

రాజ్యాంగ బద్ధంగా స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. విధినిర్వహణకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ చర్యలు, మద్దతుపై ఉద్యోగ సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి:

పోలవరం సవరించిన అంచనాలు అధ్యయనం చేయాలి: కేంద్రమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.