MURDER VIDEO: హైదరాబాద్లో పరువు హత్య... వీడియో వైరల్ - మాతాంతర వివాహం
హైదరాబాద్ సరూర్నగర్లో జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. పెద్దల్ని కాదని మతాంతర వివాహం చేసుకుందనే కారణంతో... యువతి కుటుంబసభ్యులు యువకుణ్ని బుధవారం రాత్రి నడిరోడ్డుపై అతికిరాతకంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై ఇనుపరాడ్లు, కత్తులు, గడ్డపారతో దాడి చేయగా... యువకుడు మృతి చెందాడు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు వైరల్గా మారాయి.
తెలంగాణలో పరువు హత్య