ETV Bharat / city

సెప్టెంబరు 5 నుంచి.. కొత్త ఇసుక పాలసీ - సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమలు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త ఇసుక పాలసీ సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. తమకు చెడ్డపేరు తెచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని సీఎం అన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటా ఇసుక రీచ్‌లు పెంచాలని అధికారులకు సూచించారు.

cm
author img

By

Published : Aug 27, 2019, 4:13 PM IST

Updated : Aug 27, 2019, 4:27 PM IST

సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. మార్కెట్‌లో ఉన్న రేటు కంటే తక్కువరేటుకే ఇసుక అందుబాటులోకి తేవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇసుక సరఫరా పెంచాలని... లేకపోతే రేట్లు తగ్గవని తెలిపారు. గుర్తించిన స్టాక్‌ యార్డుల్లో ఇప్పట్నుంచే ఇసుక నింపడం మొదలుపెట్టాలన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటా ఇసుక రీచ్‌లు పెంచాలని తెలిపారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని... ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలని అధికారులకు సీఎం తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో ఎవరూ తప్పు చేయకుండా చూడాలని సీఎం జగన్‌ అన్నారు. మనకు చెడ్డపేరు తెచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని జగన్ అధికారులతో అన్నారు.

Intro:Ap_Nlr_01_27_Friends_Helmet_Rally_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్సపొందుతున్న రఫీ అనే యువకుడి పరిస్థితి మరెవరికి రాకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని కోరుతూ అతని స్నేహితులు నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురానికి చెందిన రఫీ హైదరాబాదులో మల్టీమీడియా కోర్స్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుండగా సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగి రఫీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రఫీ పరిస్థితి చూసి చలించిన అతని స్నేహితులు హెల్మట్లపై అవగాహన కల్పిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే రఫీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రఫీ త్వరగా కోలుకోవాలంటూ సర్వమత ప్రార్థనలు చేశారు.
బైట్: రాజ్ కుమార్, రఫి స్నేహితుడు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
Last Updated : Aug 27, 2019, 4:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.