ETV Bharat / city

రామతీర్థంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది..?

ramatheerdham
ramatheerdham
author img

By

Published : Jan 2, 2021, 12:27 PM IST

Updated : Jan 2, 2021, 7:14 PM IST

16:54 January 02

దేవుడి సేవ కంటే పవిత్రమైన పని లేదు: చంద్రబాబు

వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయి: చంద్రబాబు

వైకాపా పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం దారుణం: చంద్రబాబు

విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి: చంద్రబాబు

ఉత్తరాంధ్ర అయోధ్యలో రాముడికి అవమానం జరిగింది: చంద్రబాబు

పూర్తి కథనం

సీఎం విజయనగరం వచ్చినా.. రామతీర్థం ఘటనపై ఎందుకు మాట్లాడలేదు?

16:48 January 02

రాజ్యాంగాన్ని, చట్టాన్ని పాటించాలని కోరుతున్నా: అశోక్‌గజపతిరాజు

జైలుకు వెళ్లివచ్చిన వారు నాయకులైతే ప్రజలకు ఇబ్బందులు వస్తాయి: అశోక్‌

రామతీర్థం రాకుండా చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్నారు: అశోక్‌

హిందూమతాన్ని గౌరవించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం: అశోక్‌

16:40 January 02

హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి: ఎంపీ రామ్మోహన్‌

రామతీర్థం ఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి: ఎంపీ రామ్మోహన్‌

150 ఆలయాలపై దాడులు జరిగితే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు?: రామ్మోహన్‌

తెదేపా నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమేనా మీ పని?: రామ్మోహన్‌

పోలీసులు కూడా చట్టప్రకారం నడుచుకోవాలి: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

వైకాపా పాలన ఇలాగే ఉంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు: రామ్మోహన్‌

16:39 January 02

చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు: కళా వెంకట్రావ్

ప్రభుత్వ పాలనపై ప్రశ్నించే వారిని కేసులతో వేధిస్తున్నారు: కళా వెంకట్రావు

తమ మాట వినని అధికారులను బెదిరిస్తున్నారు: కళా వెంకట్రావు

రామతీర్థం రాకుండా చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు: కళా

16:15 January 02

హిందువులు, వారి దేవుళ్లంటే జగన్‌కు ద్వేషం: అచ్చెన్నాయుడు

19 నెలలుగా కులాలు, మతాల వారీగా రాష్ట్రాన్ని విభజించారు: అచ్చెన్న

ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాలను దొంగకు అప్పగించారు: అచ్చెన్న

స్థానిక నేతలను కాదని బయటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు: అచ్చెన్న

ఘటన జరిగిన 4 రోజులకు మీకు దేవుడు గుర్తుకొచ్చాడా?: అచ్చెన్న

ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారు: అచ్చెన్న

ఆలయాలపై దాడులు చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు?: అచ్చెన్న

ఆలయాల్లో ఇన్ని జరిగినా సీఎం, డీజీపీ ఎందుకు స్పందించరు?: అచ్చెన్న

వాళ్లు చేసిన పనులను మా పార్టీకి, నేతలకు ఆపాదిస్తున్నారు: అచ్చెన్నాయుడు

పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

15:50 January 02

చంద్రబాబు కొండపైకి వెళ్లేసరికి గుడికి తాళం వేసిన అధికారులు

రామతీర్థం: చంద్రబాబు కొండపైకి వెళ్లేసరికి గుడికి తాళం వేసిన అధికారులు

విగ్రహ ధ్వంసంపై పూజారులు, స్థానికులను అడిగి తెలుసుకున్న చంద్రబాబు

గుడికి తాళం వేసిన విషయం తమకు తెలియదన్న పూజారులు

కోనేరును పరిశీలించి వెనుదిరిగిన చంద్రబాబు

విచారణ పేరుతో ఆలయ ప్రధాన ద్వారానికి తాళం వేసిన చంద్రబాబు

పూజారులతో మాట్లాడిన చంద్రబాబు

తెదేపా నేతల అసంతృప్తి

ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబును అడ్డుకున్నారన ిఆరోపణ

15:10 January 02

మెట్ల మార్గం ద్వారా బోడికొండపైకి వెళ్లిన చంద్రబాబు

విజయనగరం: మెట్ల మార్గం ద్వారా బోడికొండపైకి వెళ్లిన చంద్రబాబు

రాముడి విగ్రహ శిరస్సును పడేసిన కోనేరును పరిశీలించిన చంద్రబాబు

చంద్రబాబు వెంట అశోక్‌గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు

14:46 January 02

బోడికొండపైకి బయల్దేరిన చంద్రబాబు

విజయనగరం: మెట్ల మార్గం ద్వారా బోడికొండపైకి బయల్దేరిన చంద్రబాబు

మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి కొండపైకి వెళ్తున్న చంద్రబాబు

చంద్రబాబు వెంట అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, తెదేపా శ్రేణులు

14:27 January 02

రామతీర్థం ఆలయంలో జరిగిన ఘటన చాలా శోచనీయం: విజయసాయిరెడ్డి

మంచి పరిపాలన అందిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా వ్యవహరిస్తున్నారు: విజయసాయిరెడ్డి

ఎక్కకిడైనా వస్తా చర్చకు రమ్మని లోకేశ్‌ సవాల్‌ విసిరారు: విజయసాయిరెడ్డి

లోకేశ్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తా... చర్చకు నేను సిద్ధం: విజయసాయిరెడ్డి

నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలని కుట్ర పన్నారు: విజయసాయిరెడ్డి

14:20 January 02

నెల్లిమర్ల ప్రాథమిక పాఠశాల కూడలి వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ నిలిపివేసిన పోలీసులు

15 నిమిషాలుగా పాఠశాల వద్దే వేచివున్న చంద్రబాబు, తెదేపా నేతలు

14:20 January 02

రామతీర్థం ప్రధాన ఆలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి

విజయనగరం: రామతీర్థం ప్రధాన ఆలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి

బోడికొండ నుంచి దిగి ప్రధాన ఆలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి

పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

రామతీర్థం ఘటనకు బాధ్యత వహించి అశోక్​ గజపతి రాజీనామా చేయాలి : విజయసాయి

14:00 January 02

చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

తెదేపా శ్రేణుల వాహనాల నిలిపివేత.. చంద్రబాబు నిరసన

రామతీర్థం కూడలి వద్ద కొద్దిసేపు చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

విజయసాయిరెడ్డి ఉన్నందున మరో మార్గంలో చంద్రబాబు కాన్వాయ్‌ మళ్లింపు

13:39 January 02

మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట

రామతీర్థంలో ఉద్రిక్తత
రామతీర్థంలో ఉద్రిక్తత

విజయనగరం: రామతీర్థం బోడికొండ దిగువ ఉద్రిక్తత

తెదేపా, వైకాపా, భాజపా కార్యకర్తల పోటాపోటీ నినాదాలు

విజయసాయిరెడ్డి వెళ్తుండగా ఎదురుపడిన మూడు పార్టీల శ్రేణులు

రామతీర్థం బోడికొండ వద్ద మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట

13:38 January 02

రామతీర్థంలో ఉద్రిక్తత

రామతీర్థంలో ఉద్రిక్తత

విజయనగరం: రామతీర్థంలోని భాజపా శిబిరం వద్ద తోపులాట

తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని

13:37 January 02

విజయసాయిరెడ్డి వాహనంపై రాయి విసిరిన నిరసనకారులు

  • విజయనగరం: రామతీర్థం వద్ద ఉద్రిక్తత
  • రామతీర్థం బోడికొండ దిగుతున్న విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు
  • మెట్ల మార్గం ద్వారా కిందకు దిగుతున్న విజయసాయిరెడ్డి, ఇతర నేతలు
  • విజయసాయిరెడ్డి వాహనంపై రాయి విసిరిన నిరసనకారులు

13:21 January 02

రామతీర్థం పర్యటనకు వెళ్తున్న తెదేపా శ్రేణుల వాహనాలను లారీలు అడ్డంగా ఉంచి నిలిపివేత

పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న చంద్రబాబు

13:20 January 02

విజయనగరం: ఆరు కార్లతో ముందుకు సాగుతున్న చంద్రబాబు

విజయనగరం: పోలీసుల తీరుపై తెదేపా నేతల అసంతృప్తి

చంద్రబాబు కాన్వాయ్‌ను అడుగడుగునా అడ్డుకుంటున్నారు: తెదేపా నేతలు

విజయనగరం మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద మమ్మల్ని అడ్డుకున్నారు: తెదేపా నేతలు

చంద్రబాబుతో కలిసి మమ్మల్ని వెళ్లనీయకపోవడం దారుణం: తెదేపా నేతలు

13:20 January 02

రామతీర్థం బోడికొండ ఎక్కిన విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు

రాముడి విగ్రహ శిరస్సు ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న విజయసాయిరెడ్డి

12:39 January 02

పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ మాధవ్‌ ఆగ్రహం

  • బోడికొండపైకి వైకాపా నేతలను అనుమతించడంతో ఎమ్మెల్సీ మాధవ్‌ ఆందోళన

12:26 January 02

రామతీర్థం చేరుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

  • విజయనగరం జిల్లా రామతీర్థానికి వస్తున్న పలువురు నేతలు
  • విజయనగరం: రామతీర్థం చేరుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి
  • రామతీర్థం బోడికొండ ఎక్కుతున్న విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు
  • తమను కొండపైకి అనుమతించాలని భాజపా శ్రేణుల ఆందోళన
  • విజయనగరం: పోలీసులతో భాజపా కార్యకర్తల వాగ్వాదం
  • రామతీర్థానికి భారీగా చేరుకున్న తెదేపా, వైకాపా, భాజపా శ్రేణులు
  • రామతీర్థం బోడికొండ దిగువన కొనసాగుతున్న భాజపా దీక్షలు
  • విజయనగరం: భాజపా దీక్షా శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవ్‌
  • రామతీర్థం బోడికొండ దిగువన శిబిరాలు ఏర్పాటు చేసిన తెదేపా, వైకాపా నేతలు
  • విజయనగరం: రామతీర్థం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • మూడు పార్టీల నాయకుల పర్యటనతో భారీగా పోలీసుల మోహరింపు
  • కాసేపట్లో రామతీర్థం చేరుకోనున్న చంద్రబాబు
  • రామతీర్థం బోడికొండ ప్రదేశాన్ని పరిశీలించనున్న చంద్రబాబు
  • డిసెంబర్‌ 29న రామతీర్థం కొండపై కోదండరాముడి విగ్రహ శిరస్సు ధ్వంసం
  • డిసెంబర్‌ 30న కొండ సమీపంలోని కొలనులో రాముడి విగ్రహ శిరస్సు లభ్యం
  • పోలీసుల అదుపులో రామతీర్థం వార్డు మాజీ సభ్యులు సూరిబాబు, రాంబాబు
  • సూరిబాబు, రాంబాబుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

12:17 January 02

రామతీర్థంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది..?

విజయసాయిరెడ్డి వాహనంపై రాయి విసిరిన నిరసనకారులు

విజయనగరం రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన జరిగిన ప్రదేశాన్ని ప్రధాన పార్టీల నేతలు నేడు పరిశీలించనున్నారు. వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రామతీర్థం రానున్నారు. భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రామతీర్థంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇప్పటికే గన్నవరం నుంచి విశాఖ వెళ్లిన చంద్రబాబు.. రోడ్డు మార్గంలో రామతీర్థానికి చేరుకుంటారు.

డిసెంబర్‌ 29న ఆ ప్రాంతంలోని కోదండరాముడి విగ్రహ శిరస్సును ధ్వంసం చేసిన ఘటనపై.. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఘటనా స్థలంలో పర్యటించనుండడం ఉత్కంఠను పెంచుతోంది. అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్తగా భద్రత పెంచుతున్నారు.

Last Updated : Jan 2, 2021, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.