- కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
- భారీ వర్ష సూచన దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష
- వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలను సీఎంకు వివరించిన కలెక్టర్లు
- గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయి: సీఎం జగన్
- గడిచిన వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్థాయిలో వరద రాలేదు: సీఎం
- సాధారణంగా ఆగస్టులో 10 లక్షల క్యూసెక్కుల వరద ఉంటుంది: సీఎం
- తొలిసారి జులైలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద: సీఎం
- ధవళేశ్వరం వద్ద 13 లక్షల క్యూసెక్కుల వరద: సీఎం
- ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోంది: సీఎం
- రేపు ఉదయానికి వరద పెరిగే సూచన: సీఎం
- వరద 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరే సూచన: సీఎం
- పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి: సీఎం
- మహారాష్ట్రలో వర్షాల దృష్ట్యా గోదావరికి వరద కొనసాగే సూచన: సీఎం
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరు కూడా మృత్యువాతపడకూడదు: సీఎం
- కూనవరం, చింతూరులో 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయి: సీఎం
- వి.ఆర్.పురం, కూనవరంలో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు: సీఎం
- అమలాపురం, వేలురుపాడులో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు: సీఎం
- 24 గంటలపాటు కంట్రోలు రూమ్స్ సమర్థంగా పనిచేయాలి: సీఎం
- లోతట్టు ప్రాంత వాసులను వెంటనే శిబిరాలకు తరలించాలి: సీఎం
- సహాయక శిబిరాల నుంచి వెళ్లేటప్పుడు వ్యక్తికి రూ.వెయ్యి ఇవ్వాలి: సీఎం
- సహాయక శిబిరాల నుంచి వెళ్లే కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలి: సీఎం
వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం - undefined
16:53 July 12
14:04 July 12
బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం
- బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం
- అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
- రాజస్థాన్ జైసల్మేర్ వరకు క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాల ద్రోణి
- ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచన
- రాగల రెండ్రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
14:04 July 12
కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
- కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
- భారీ వర్షాలు, వరదల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ
- ముందస్తు ఏర్పాట్లు, సహాయ చర్యలపై దిశానిర్దేశం చేసిన సీఎం
12:37 July 12
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద 14.10 అడుగులకు చేరిన నీటిమట్టం
- ధవళేశ్వరం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.39 లక్షల క్యూసెక్కులు
- ధవళేశ్వరం నుంచి కాల్వలకు 4 వేల క్యూసెక్కులు విడుదల
- లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
- కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 1800 425 0101, 0863 2377118
12:36 July 12
యానాం బాలయోగి వారధి వద్ద గౌతమి గోదావరి ఉద్ధృతి
- కాకినాడ: యానాం బాలయోగి వారధి వద్ద గౌతమి గోదావరి ఉద్ధృతి
- సమీప కాలనీల్లోకి చేరిన నీరు, మోటార్లతో బయటకు తోడుతున్న అధికారులు
- ముమ్మిడివరం మండలంలో నీటమునిగిన కూరగాయల పంటలు
- కాకినాడ: వరదనీటిలో మునిగిన కూరగాయల తోటలు
- వరదపోటుతో ఎదురులంక వద్ద కోతకు గురవుతున్న కొబ్బరితోటలు
12:11 July 12
భారీ వర్షాల దృష్ట్యా కాకినాడ జిల్లాలో కంట్రోల్ రూమ్
- భారీ వర్షాల దృష్ట్యా కాకినాడ జిల్లాలో కంట్రోల్ రూమ్
- కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్‌రూమ్ నెంబర్ 1800-425-3077
- కాకినాడ ఆర్‌డీవో కార్యాలయ కంట్రోల్‌రూమ్ 0884-2368100
- పెద్దాపురం ఆర్‌డీవో కార్యాలయ కంట్రోల్‌రూమ్ 9603663327
11:51 July 12
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులు

- లోతట్టుప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన
11:50 July 12
హైదరాబాద్‌లో రానున్న 12 గంటలపాటు గాలివాన
- హైదరాబాద్‌లో రానున్న 12 గంటలపాటు గాలివాన
- ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందన్న వాతావరణశాఖ
- చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందన్న జీహెచ్ఎంసీ అధికారులు
- చెట్ల కింద ఉండవద్దని ప్రజలను హెచ్చరించిన జీహెచ్‌ఎంసీ
- వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ అధికారులు
10:49 July 12
దేవీపట్నం గండిపోచమ్మ గుడి వద్ద నీటమునిగిన ఇళ్లు
- అల్లూరి జిల్లా: దేవీపట్నం గండిపోచమ్మ గుడి వద్ద నీటమునిగిన ఇళ్లు
- గండిపోచమ్మ గుడి వద్ద కొండను తాకిన గోదావరి వరదనీరు
10:38 July 12
గోదావరి వరద సహాయ చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్
- గోదావరి వరద సహాయ చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్
- కూనవరం, చింతూరు వద్ద 2 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
- కోనసీమకు చేరుకున్న 42 మంది సభ్యుల ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం
- రెస్క్యూ బోట్లు, రక్షణ సామగ్రితో సిద్ధంగా ఉన్న సహాయ బృందాలు
10:38 July 12
ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 13.7 అడుగులు

- ధవళేశ్వరం నుంచి 12.83 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- లంకగ్రామాలను అప్రమత్తం చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

10:16 July 12
కోనసీమపై గోదావరి వరద ప్రభావం
- కోనసీమపై గోదావరి వరద ప్రభావం
- నీటమునిగిన అయినవిల్లిలంక-ఎదురుబిడిం కాజ్‌వే
- జలదిగ్బంధంలో చిక్కుకున్న 7 లంక గ్రామాలు
- కోటిపల్లి, ముక్తేశ్వరం రేవులో నిలిచిన రాకపోకలు
10:15 July 12
ప్రకాశం బ్యారేజ్ 60 గేట్లను అడుగు మేర ఎత్తి నీరు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ 60 గేట్లను అడుగు మేర ఎత్తి నీరు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 44 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలవలకు 4,800 క్యూసెక్కులు విడుదల
09:42 July 12
భద్రాచలంలో క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలంలో క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- ఉదయం 9 గంటలకు 52.9 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
- మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న అధికారులు
- గోదావరి వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- గోదావరిలో 14,21,034 క్యూసెక్కుల వరద ప్రవాహం

- ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం13.6 అడుగులు

- ధవళేశ్వరం నుంచి 12.68 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

09:30 July 12
ఎన్టీఆర్ జిల్లా: మున్నేరులో క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
- ఎన్టీఆర్ జిల్లా: మున్నేరులో క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి
- మున్నేరులో 19 వేల క్యూసెక్కులకు తగ్గిన వరదనీరు
- పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
08:47 July 12
ఏపీ-ఛత్తీస్‌గఢ్ మధ్య జాతీయరహదారిపై వరదనీరు, నిలిచిన రాకపోకలు
- ఏపీ-ఛత్తీస్‌గఢ్ మధ్య జాతీయరహదారిపై వరదనీరు, నిలిచిన రాకపోకలు
- కూనవరం-వీఆర్‌పురం మధ్య శబరి వంతెనపై వరద ఉద్ధృతి
08:47 July 12
భద్రాచలంలో నిలకడగా గోదావరి నీటిమట్టం
- భద్రాచలంలో నిలకడగా గోదావరి నీటిమట్టం
- ఉదయం 8 గం.కు 53 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
- గోదావరి వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
- గోదావరిలో 14,26,684 క్యూసెక్కుల వరద ప్రవాహం
08:47 July 12
పోలవరం ప్రాజెక్టు వద్ద మరింత పెరిగిన గోదావరి ఉద్ధృతి
- పోలవరం ప్రాజెక్టు వద్ద మరింత పెరిగిన గోదావరి ఉద్ధృతి
- పోలవరం స్పిల్‌వే వద్ద 33.6 మీటర్లకు చేరిన వరదనీరు
- 48 గేట్ల ద్వారా దిగువకు 10.74 లక్షల క్యూసెక్కులు విడుదల
08:46 July 12
కోనసీమ జిల్లాలోని 14 మండలాలపై గోదావరి వరద ప్రభావం
- కోనసీమ జిల్లాలోని 14 మండలాలపై గోదావరి వరద ప్రభావం
- వరద ప్రభావంతో కోనసీమ జిల్లా అధికారులు అప్రమత్తం
- వరదపోటు వల్ల పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- పి.గన్నవరంలోని 4 గ్రామాలకు పడవలపైనే ప్రయాణం
- ఆచంట, పెదమల్లంలంక, అయోధ్యలంక, ఆనగారిలంకకు రాకపోకలు బంద్
08:46 July 12
తూ.గో.: ధవళేశ్వరం వద్ద గోదావరి మహోగ్రరూపం
- తూ.గో.: ధవళేశ్వరం వద్ద గోదావరి మహోగ్రరూపం
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక
- ఆనకట్ట నుంచి 12.10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం13.2 అడుగులు
- అధికారులను అప్రమత్తం చేస్తున్న విపత్తు నిర్వహణ సంస్థ
- కంట్రోల్ రూమ్ నంబర్లు1070, 1800 425 0101, 0863 2377118
08:41 July 12
rain live updates in AP
- వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
- ఒడిశా తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం
- మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక
- ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు భారీ వర్షసూచన
- ఇవాళ అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన
- ఇవాళ విశాఖ, తూ.గో., కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన
- ఇవాళ కాకినాడ, ప.గో., ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన
- ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
- రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
- భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

TAGGED:
rain live updates in AP