తెలంగాణ ప్రజల కోసం నిరాహారదీక్ష చేస్తున్న షర్మిలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయమ్మ అంటున్నారని.. ఏపీలో మహిళలపై దాడులు జరిగితే విజయమ్మ మాట్లాడలేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అమరావతిలో మహిళలను ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వడం లేదని పేర్కొన్నారు. షర్మిలకు ఒక రూల్.. ఏపీ మహిళలకు ఒక రూలా అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఐఎండీ