'సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి పుష్పయాగం' - సింగపూర్‌లో శ్రీవారికి పుష్పయాగం
సింగపూర్‌లోని శ్రీ పెరుమాళ్ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. అక్కడి భారతీయులు వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.
pushpa-yagam
By
Published : Jan 3, 2020, 9:23 AM IST
'సింగపూర్‌లో శ్రీవారి పుష్పయాగం'
.
'సింగపూర్‌లో శ్రీవారి పుష్పయాగం'
.
Intro:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దొరవారిసత్రం తడ మండలాలు కేంద్రాలు గా మూడు రోజుల పాటుగా జరిగే పక్షుల పండుగ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పక్షుల పండగ ను అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది. నేలపట్టు పక్షుల సంతతి కేంద్రం. సూళ్లూరుపేట మంఢలం అటకానితిప్ప. తడ మండలం భీమునివారిపాళెం బోటు షికారు పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్టాల్స్ భారీ వేధిక వేసి సభలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పండగ విజయవంతం చేస్తామని ఏర్పాట్లు. మంత్రుల రాక వివరాలు స్థానిక ఎమ్మెల్యే కె. సంజీవయ్య వెల్లడించారు బైట్.ఎమ్మెల్యే కె.సంజీవయ్య