ETV Bharat / city

ఆస్తి పన్ను రాయితీ గడువు పెంపు - ఏపీలో ఆస్తి పన్ను రాయితీ గడువు పెంపు

ఏడాది ఆస్తిపన్ను ఒకేసారి చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇచ్చే గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.

ఆస్తిపన్ను రాయితీ గడువు పెంపు
ఆస్తిపన్ను రాయితీ గడువు పెంపు
author img

By

Published : May 6, 2020, 11:39 AM IST

ఏడాది ఆస్తిపన్నును ఒకేసారి చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇచ్చే గడువును ప్రభుత్వం పెంచింది. రాయితీ గడువు ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇంతకుముందు... ఏప్రిల్ నెలాఖరుతో ఈ గడువు ముగిసింది. తాజాగా.. మరోసారి కల్పించిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.

ఇదీ చదవండి:

'ఆదాయం కోసం ఎందుకంత ఆత్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.