ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై విచారణ వాయిదా

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.

POSTPONEMENT OF HEARING ON AB VENKATESWARA RAOS SUSPENSION PETITION IN SUPREME COURT
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై విచారణ వాయిదా
author img

By

Published : Feb 23, 2021, 11:51 AM IST

ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గతంలోనే సుప్రీం కోర్టు స్టే విధించగా.. వ్యాజ్యంపై జస్టిస్‌ ఏఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం విచారణ జరిపింది. వారం రోజులు గడువు కావాలని.. వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది ఆదినారాయణరావు కోరగా.. విచారణను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.