ETV Bharat / city

తెలంగాణ : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు - గ్రేటర్​లో పోలింగ్​ ప్రారంభం

తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్​లో ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు బల్దియా పోలింగ్ జరగనుంది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

polling-begins
polling-begins
author img

By

Published : Dec 1, 2020, 8:53 AM IST

తెలంగాణ బల్దియా ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • నందినగర్‌ పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటేశారు.
  • కాచిగూడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఓటు వేశారు.
  • ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో ఓటేసిన ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ
  • జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి దంపతులు

ఓటింగ్ కోసం తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు వినియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ 150 డివిజన్లలో 9,101 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. గ్రేటర్ ఎన్నికల బరిలో 1,122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జంగంమెట్‌ డివిజన్‌లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్‌కుంటలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు జీడిమెట్ల, టోలిచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.

ఇదీ చూడండి : తెలంగాణ: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.