ఇదీ చదవండీ... పట్టాలెక్కని భద్రత.. ప్రయాణికుల మాటేంటి?
'దిశ' సాయం: 8 నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు - 'దిశ' సాయం
కృష్ణా జిల్లాలో దిశ యాప్ సాయంతో మరో మహిళను పోలీసులు రక్షించారు. కైకలూరులో ఆటో డ్రైవర్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చేందుకు ఆటోడ్రైవర్ ప్రయత్నించాడని ఫిర్యాదు చేయగా... పోలీసులు 8 నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకుని మహిళను కాపాడారు. కైకలూరు పోలీసులను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ అభినందించారు.
!['దిశ' సాయం: 8 నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు police save women with help of disha app](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6300921-319-6300921-1583386166120.jpg?imwidth=3840)
'దిశ' సాయం: 8 నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు
ఇదీ చదవండీ... పట్టాలెక్కని భద్రత.. ప్రయాణికుల మాటేంటి?