తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు గస్తీని మరింత బలపరిచారు. వచ్చేపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని మెట్టు ప్రాంతం వద్ద సోదాలు చేపట్టారు. కారు డిక్కీలో ఉన్న సామగ్రిని పరిశీలించారు. అందులో ఏమీ లేదని నిర్ధరించుకున్నాక వాహనాన్ని పంపించారు.
ఇదీ చూడండి: