రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలోని భద్రాచలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం, నగదు రవాణా జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
పోలీసులు ప్రతీ వాహనాన్ని ఆపి తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున భద్రాచలంలో ఇప్పటికే మద్యం దుకాణాలను మూసివేశారు.
ఇదీ చూడండి: నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్