.
వెలగపూడిలో పోలీసు బలగాలు సిద్ధం - వెలగపూడిలో మోహరించిన పోలీసులు తాజా వార్తలు
అసెంబ్లీ ముట్టడికి అమరావతి ఐకాస పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వెలగపూడిలో పోలీసు బలగాలు మోహరించాయి. స్టోన్ గార్డ్, వైట్ స్టోన్ గార్డులు, లాఠీలు సిద్ధంగా ఉంచారు. ఇళ్ల వద్ద మహిళా పోలీసులను పెట్టారు.
వెలగపూడిలో పోలీసు బలగాలు సిద్ధం
.
Intro:Ap_gnt_61_20_velagapudi_police_balagalu_av_AP10034
Contributor : k. vara prasad ( prathipadu ),guntur
Anchor : రాజధాని అమరావతి విషయంలో సచివాలయం ముట్టడి నేపధ్యంలో వెలగపూడిలో పోలీసులు బలగాలు మోహరించాయి. పోలీసులు స్టోన్ గార్డ్, వైట్ స్టోన్ గార్డులు, లాఠీలు సిద్ధంగా ఉన్నారు. ఇళ్ల వద్ద కూడా మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు.
Body:end
Conclusion:end